Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

చిట్యాల మున్సిపాలిటీలో లో గృహజ్యోతి సర్టిఫికెట్ల పంపిణీ

20-01-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గృహజ్యోతి సర్టిఫికెట్ల పంపిణీకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రనగర్ కాలనీ ఏడవ వార్డులో గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా చైర్మన్ బోడ స్వామి, ఏడవ వార్డు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గంగారం గణేష్ పాల్గొని లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోకల అశోక్, మేడిశెట్టి ఉమాశంకర్, బోడ శ్రీను, గంటెపాక స్వామి, జిట్ట స్వామి, దేశపాక రాజేష్, అవిరెండి సుందర్, చిత్రగంటి నాగరాజు, చిరుమర్తి బిక్షం తదితరులు పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ భారం తగ్గించి ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలో లో గృహజ్యోతి సర్టిఫికెట్ల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News