Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

చిట్యాల మున్సిపాలిటీ పూర్తయిన నామినేషన్ల పరిశీలన

31-01-2026 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మున్సిపల్ ఎన్నికల బరిలో 73 మంది అభ్యర్థులు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ల దరఖాస్తులను ఎన్నికల అధికారులు పరిశీలించారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు గాను 106 నామినేషన్లు రాగా ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించి ఒక్కో అభ్యర్థి వేసిన డబుల్ నామినేషన్లను తొలగించి సింగిల్ నామినేషన్ను పరిగణలోకి తీసుకున్నారు ఈ సందర్భంగా మొత్తం 73 నామినేషన్లు పరిగణలోకి వచ్చాయి. ఏ ఒక్క నామినేషన్ దరఖాస్తును కూడా తిరస్కరించలేదని ఎన్నికల అధికారి మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు. పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 21 బి ఆర్ ఎస్ 21, బిజెపి 14 బిఎస్పి 3, సిపిఎం 2, ఇతరులు 8 నామినేషన్లను దాఖలు చేశారు. దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి మంగళవారం సాయంత్రం మూడు లోపు సమయం ఉందని తెలియజేశారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ పూర్తయిన నామినేషన్ల పరిశీలన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News