Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఉద్రిక్త పరిస్థితి

11-02-2026 531 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శివనేనిగూడెం ఫస్ట్ వార్డులో టెన్షన్… కార్యకర్తల తోపులాట, పోలీసుల జోక్యం

చిట్యాల,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

శివనేనిగూడెం గ్రామంలోని ఫస్ట్ వార్డులో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న కట్టంగూరు ఎస్సై రవీందర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపించాయి.‘కాంగ్రెస్ వాళ్లు 4000వేలిస్తే, బీఆర్ఎస్ వాళ్లు 5000వేలైనా పంచుకోండి’ అంటూ ఎస్సై వ్యాఖ్యానించారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఉద్రిక్త పరిస్థితి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News