Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

చిట్యాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో బిఆర్ఎస్ ప్రచార జోరు

06-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మునిసిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.మునిసిపాలిటీ 7వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి కూరెళ్ల జ్యోతి లింగస్వామికి కారుగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకులు పోలేపల్లి మాధవి, సత్యనారాయణ, పోకల రాములు పాల్గొని మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం 7వ వార్డులో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిందని ఓటర్లకు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిలైట్లు తదితర అభివృద్ధి పనులు బీఆర్‌ఎస్ పాలనలోనే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.అభివృద్ధిని కొనసాగించాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని, కారుగుర్తుకు ఓటు వేసి కూరెళ్ల జ్యోతి లింగస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో పోకల రమేష్, పాల చంద్రయ్య, బొజ్జ లింగస్వామి, బూడిద ప్రవీణ్ కుమార్, పాల నవీన్, సుంచు లింగయ్య, పాల ముత్తయ్య, కూరెళ్ల సురేష్ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో బిఆర్ఎస్ ప్రచార జోరు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News