Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం

13-02-2026 361 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

458 ఓట్ల మెజార్టీతో గెలుపు – వార్డు అభివృద్ధికి కట్టుబాటు వ్యక్తం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన బొబ్బిలి సందీప రామ్ రెడ్డి 458 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో ఆమె చిట్యాలలో వరుసగా మూడోసారి గెలిచి హైట్రిక్ నమోదు చేశారు.

11వ వార్డులో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన సందీప రామ్ రెడ్డి, ఓటర్ల విశ్వాసానికి ప్రతిఫలంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే వార్డు సభ్యులు, పార్టీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సందీప రామ్ రెడ్డి, “ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి కట్టుబడి ఉంటాను” అని స్పష్టం చేశారు. వార్డులో తాగునీటి సరఫరా మెరుగుదల, నీటి సమస్యల పరిష్కారం, విద్యుత్ దీపాల ఏర్పాటు, రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం

Article Image

458 ఓట్ల మెజార్టీతో గెలుపు – వార్డు అభివృద్ధికి కట్టుబాటు వ్యక్తం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన బొబ్బిలి సందీప రామ్ రెడ్డి 458 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో ఆమె చిట్యాలలో వరుసగా మూడోసారి గెలిచి హైట్రిక్ నమోదు చేశారు.

11వ వార్డులో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన సందీప రామ్ రెడ్డి, ఓటర్ల విశ్వాసానికి ప్రతిఫలంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే వార్డు సభ్యులు, పార్టీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సందీప రామ్ రెడ్డి, “ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి కట్టుబడి ఉంటాను” అని స్పష్టం చేశారు. వార్డులో తాగునీటి సరఫరా మెరుగుదల, నీటి సమస్యల పరిష్కారం, విద్యుత్ దీపాల ఏర్పాటు, రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News