Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం

27-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని వెలిమినేడు, పెద్ద కాపర్తి, పిట్టంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులను తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ అధ్యక్షతన, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ టి. రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణతో పాటు సంతకాల కార్యక్రమం చేపట్టారు. MGNREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, గ్రామ పంచాయతీల అధికారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. VB-G RAM G చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా గ్రామాల్లో సంతకాల సేకరణ కొనసాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News