Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

చిట్యాల కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

05-02-2026 287 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ వసూళ్ల రాజకీయాలకుపరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.

ప్రజాసేవకంటే స్వప్రయోజనాలకే వారు అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.ప్రజా సమస్యలను పక్కనపెట్టి అధికారాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే చిట్యాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కోల్పోయారని లింగయ్య అభిప్రాయపడ్డారు.

చిట్యాల అభివృద్ధికి నిజాయితీగల నాయకత్వం అవసరమని, ప్రజలు ఇకపై వసూల్ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

చిట్యాల కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

చిట్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ వసూళ్ల రాజకీయాలకుపరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.

ప్రజాసేవకంటే స్వప్రయోజనాలకే వారు అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.ప్రజా సమస్యలను పక్కనపెట్టి అధికారాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే చిట్యాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కోల్పోయారని లింగయ్య అభిప్రాయపడ్డారు.

చిట్యాల అభివృద్ధికి నిజాయితీగల నాయకత్వం అవసరమని, ప్రజలు ఇకపై వసూల్ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News