Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు
07-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. చిట్యాల మున్సిపాలిటీ 6వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జడల సంతోషి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి

కాంగ్రెస్, బీజేపీ పార్టీల పాలన వల్ల ప్రజలు మోసపోయారని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన పాలకులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి, ప్రజల స్వరం వినిపించే నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.

అభ్యర్థి జడల సంతోషి మాట్లాడుతూ.. గెలుపు అనంతరం వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, మౌలిక వసతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీకి మద్దతుగా నినాదాలు చేశారు. వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పార్టీ నేతలు తెలిపారు.

Sthanikam

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News