Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:27 AM

చింపాంజీ వేషధారణతో కోతుల సమస్యకు చెక్

చింపాంజీ వేషధారణతో కోతుల సమస్యకు చెక్

చింపాంజీ వేషధారణతో కోతుల సమస్యకు చెక్
04-02-2026 1,060 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి:

వలిగొండ మండలంలోని లింగరాజు పల్లి గ్రామంలో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు సర్పంచ్‌ వినూత్నంగా చింపాంజీ వేషధారణను ఆశ్రయిస్తున్నారు. చింపాంజీ డ్రెస్ ను పంచాయతీ సిబ్బంది ధరించి గ్రామాల్లో తిరగడం ద్వారా కోతులను భయపెట్టి పరుగులు పెట్టిస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మండలంలోని లింగరాజు పల్లి గ్రామ సర్పంచ్ బొడిగే లింగస్వామి చేపట్టిన

వినూత్న ఐడియా కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా భావించి, నిజమైన చింపాంజీలను చూసి భయపడే కోతుల నైజం ఆధారంగా ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.

ఈ చర్యతో కోతుల భయం నుండి తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరహా వేషధారణతో కూడిన కోతుల నివారణ చర్యలు తెలంగాణలోని పలు గ్రామాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Sthanikam

చింపాంజీ వేషధారణతో కోతుల సమస్యకు చెక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News