Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

​చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం

25-03-2026 270 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం చిన్నకపర్తి గ్రామంలో బుధవారం నాడు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశుగ్రాస రక్షణ మరియు పశువుల ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా, పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పశువులకు నేరుగా టీకాలు వేశారు.​ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ.. పశువులకు సోకే అత్యంత ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు టీకాలు ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించి, పశుసంపదను కాపాడుకోవాలని కోరారు. పశువుల ఆరోగ్యం విషయంలో రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

​ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ మల్లారెడ్డి, మాజీ వార్డు సభ్యులు ఎడ్ల శ్రీశైలం, పాల సెంటర్ చైర్మన్ దాసరి సైదులు, గొర్రెల కాపరి సంఘం అధ్యక్షులు మెట్టు నరసింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు వెంకటేష్, బొజ్జ బుచ్చయ్య మరియు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

​చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News