Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:09 PM

చినకొండూరులో అక్రమ మద్యం స్వాధీనం

చినకొండూరులో అక్రమ మద్యం స్వాధీనం

చినకొండూరులో అక్రమ మద్యం స్వాధీనం
07-04-2026 303 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలంలోని చినకొండూరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం పట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం… చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెచ్‌సీ ఎ. నరేష్, ఎఆర్‌పీసీ సీతారామరెడ్డి, పట్రోల్ మొబైల్-I డ్యూటీలో ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు 10:15 గంటలకు చినకొండూరు గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారంఅందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఒక కిరాణా దుకాణాన్ని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కింగ్‌ఫిషర్ బీర్ (650 మి.లీ) 22 సీసాలు, రాయల్ స్టాగ్ (750 మి.లీ) 1 సీసా, సిగ్నేచర్ (180 మి.లీ) 3 సీసాలు, రాయల్ స్టాగ్ (180 మి.లీ) 2 సీసాలు ఉన్నాయి. అక్కడ ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా తన పేరు వూర కర్ణాకర్ (44), తండ్రి అంజనేయులు, వృత్తి వ్యాపారం, నివాసం చినకొండూరు గ్రామమని తెలిపాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి సి ఐ మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

చినకొండూరులో అక్రమ మద్యం స్వాధీనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News