Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:34 AM

ఛలో ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయాలి

ఛలో ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయాలి

ఛలో ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయాలి
01-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పీఆర్టీయూ గోడ పత్రిక ఆవిష్కరణ

ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహించనున్న సామూహిక ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ పిలుపునిచ్చారు. పీఆర్టీయూ సూర్యాపేట జిల్లా కార్యాలయం ఎదుట గోడ పత్రికను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు. దేశం నలుమూలల నుంచి వేలాదిగా ఉపాధ్యాయులు తరలివచ్చి ఈ ధర్నాలో పాల్గొననున్నారని తెలిపారు.

టెట్ రద్దుతో పాటు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ బొల్లికొండ కోటయ్య, మాజీ గౌరవ అధ్యక్షులు కందుకూరి శివశంకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దండుగుల యల్లయ్య, మేకల రాజశేఖర్, గంజి శంకర్, మండల శాఖల అధ్యక్షులు ఊట్కూరు వెంకటరెడ్డి, ఉల్లెందుల సైదులు, తంగెళ్ల వాసుదేవరెడ్డి, కాసం చక్రధర్, మండల ప్రధాన కార్యదర్శులు నంద్యాల చౌదరి రెడ్డి, పొదిల రవీందర్, జలగం పురుషోత్తం, మడిపల్లి కిరణ్, చిత్తలూరు శ్రీరాములు, జిల్లా ఉపాధ్యక్షులు చోడవరపు నాగరాజు, చిట్యాల సతీష్, గుణగంటి సురేందర్, సీనియర్ బాధ్యులు సాదే లక్ష్మీనారాయణ, బానోత్ బాలాజీ, కంచర్ల మాధవరెడ్డి, గుండగాని రమేష్, రణబోతు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఛలో ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News