Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 12:34 AM

చేయి గుర్తుకే ఓటు వేయాలి

చేయి గుర్తుకే ఓటు వేయాలి

చేయి గుర్తుకే ఓటు వేయాలి
07-02-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎలుగూరి అలివేలు చంటిబాబు గెలుపే లక్ష్యం

మాజీ కౌన్సిలర్ తండు శ్రీనివాస్ గౌడ్ పిలుపు

సూర్యాపేట మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలుగూరి అలివేలు చంటిబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ కౌన్సిలర్ తండు శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం 22వ వార్డు పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయన, స్థానిక ప్రముఖులను కలిసి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే అభ్యర్థిగా ఎలుగూరి అలివేలు చంటిబాబు నిలుస్తారని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని తెలిపారు.వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి విజయం తప్పనిసరిగా మారాలని, ప్రజలంతా ఏకతాటిపై నిలబడి చేయి గుర్తుకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

చేయి గుర్తుకే ఓటు వేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News