Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:43 AM

చేసినసేవలకు గుర్తింపు తప్పదు – హైకోర్టులో హెడ్ కానిస్టేబుల్ రమేష్‌కు సన్మానం

10-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

చేసిన సేవలకు గుర్తింపు తప్పదని మరోసారి రుజువైంది. సూర్యాపేట జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్, హైకోర్టు లైజన్ ఆఫీసర్ పాలెల్లి రమేష్ ఇటీవల ప్రతిభావంతమైన సేవలకు గాను సేవ పతాకం పొందిన నేపథ్యంలో, హైకోర్టు న్యాయస్థానంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జితేందర్ రావు, అరుణ్ కుమార్, జిపి మహేష్ రాజుతో పాటు న్యాయస్థాన సిబ్బంది రమేష్‌ను ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, అధికారులు మాట్లాడుతూ హైకోర్టు లైజన్ ఆఫీసర్‌గా రమేష్ నిర్వర్తిస్తున్న విధులు ఆదర్శవంతమని ప్రశంసించారు. న్యాయస్థాన వ్యవహారాల్లో పోలీస్ శాఖతో సమన్వయం సాధిస్తూ, కేసుల సకాల పరిష్కారానికి ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అన్నారు.

Sthanikam

చేసినసేవలకు గుర్తింపు తప్పదు – హైకోర్టులో హెడ్ కానిస్టేబుల్ రమేష్‌కు సన్మానం

Article Image

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

చేసిన సేవలకు గుర్తింపు తప్పదని మరోసారి రుజువైంది. సూర్యాపేట జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్, హైకోర్టు లైజన్ ఆఫీసర్ పాలెల్లి రమేష్ ఇటీవల ప్రతిభావంతమైన సేవలకు గాను సేవ పతాకం పొందిన నేపథ్యంలో, హైకోర్టు న్యాయస్థానంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జితేందర్ రావు, అరుణ్ కుమార్, జిపి మహేష్ రాజుతో పాటు న్యాయస్థాన సిబ్బంది రమేష్‌ను ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, అధికారులు మాట్లాడుతూ హైకోర్టు లైజన్ ఆఫీసర్‌గా రమేష్ నిర్వర్తిస్తున్న విధులు ఆదర్శవంతమని ప్రశంసించారు. న్యాయస్థాన వ్యవహారాల్లో పోలీస్ శాఖతో సమన్వయం సాధిస్తూ, కేసుల సకాల పరిష్కారానికి ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News