Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

చెర్వుగట్టు లొ హుండీల లెక్కింపు

చెర్వుగట్టు లొ హుండీల లెక్కింపు

చెర్వుగట్టు లొ హుండీల లెక్కింపు
20-01-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం (20-01-2026) హుండీల లెక్కింపు నిర్వహించారు. గట్టు కింద అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.3,85,695/-లు, గట్టుపైన శ్రీ స్వామివారి ఆలయ హుండీ ద్వారా రూ.28,98,762/-లు ఆదాయం లభించింది. మొత్తం 52 రోజులకు గాను రూ.32,84,457/-లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎస్. మోహన్ బాబు, పరిశీలకులు సుమతి ఇన్స్పెక్టర్, సేవా సమితి సభ్యులు, బ్యాంకు సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చెర్వుగట్టు లొ హుండీల లెక్కింపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News