సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లపూర్ గ్రామంలోదుబ్బాక రమ్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో.ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో బీపీ,షుగర్, థైరాయిడ్, మొదలగు వైద్య వ్యాధులకు. చూసి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించారూ చిన్నపిల్లలా డాక్టర్. ఆదర్శ ఎం బి బి యస్. డి సి ఎచ్.
డాక్టర్. అఖిల బి డి యస్.
ఈ వైద్య శిబిరంలో 100 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.వర్షాకాల కాబట్టి నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు. తీసుకోవాలని.అజాగ్రత వలన దోమలు. ఈగలు చేరి అంటు వ్యాధులు మలేరియా. జ్వరాలు,వంతులు డయేరియా,వ్యాపిస్తాయి డాక్టర్.శైలేజ. సూచించడం జరిగింది
ఈ కార్యక్రమం లో. చెల్లపూర్ గ్రామ కౌన్సిలర్ గంబీర్పూర్. కంకరాజ్ ఆధ్వర్యంలో .ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది.
డాక్టర్ శైలేజ .యం బి బి.ఎస్. డాక్టర్. ఏ. ఆదర్శ ఎం బి బి యస్ డి సి ఎచ్ డా.అఖిల ప్రియ. బి.డి.ఎస్ హాస్పిటల్ యాజమాన్యం రత్నాకర్,బండి రమ్య,లక్ష్మీపతి, స్వామి,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి