Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 26, 2026 10:04 PM

బి స్మాట్ భువనగిరి పట్టణ అధ్యక్షుడిగా శౌరెడ్డి

26-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, సెప్టెంబర్ 26:

బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి స్మాట్) భువనగిరి పట్టణ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడిగా శ్రీచైతన్య టెక్నో స్కూల్స్ కరస్పాండెంట్ గాదె శౌరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఇండియన్ మిషన్ స్కూల్ ఇన్‌చార్జి బెజవాడ క్లైమెంట్ ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేసి, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

కార్యక్రమంలో బి స్మాట్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు తీగల జయలక్ష్మి, జిల్లా కోశాధికారి సింగిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి అబోతుల కీర్తి, సభ్యులు మిర్యాల విద్యాసాగర్, పగిడాల పురేందర్‌రెడ్డి, నల్ల సత్యనారాయణరెడ్డి, గోపాగోని రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బి స్మాట్ భువనగిరి పట్టణ అధ్యక్షుడిగా శౌరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News