Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అడ్వకేట్ల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తా: చలకాని వెంకట్ యాదవ్ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 27, 2026 09:05 AM

ఇన్ సర్వీస్ టెట్ 2లో జగన్నాధపురం ఉపాధ్యాయుడు భరత్ బాబు అద్బుత విజయం

27-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇన్ సర్వీస్ టెట్ 2 పరీక్షలో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి చెందిన జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జీటీ శ్రీ వక్కంతుల భరత్ బాబు గణితం & సైన్స్ పేపర్ 2లో 150కి 101 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ ఫలితాలు 2026-09-26న వెలువడ్డాయి. 2002 డీఎస్సీ ఉపాధ్యాయుడైన భరత్ బాబు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో ప్రమోషన్ అర్హత కోసం ఈ పరీక్ష రాశారు. ఆయన నాన్-మ్యాథ్స్ అభ్యర్థి కావడం విశేషం. ఈ విజయం ఆయన నిబద్ధతకు నిదర్శనమని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందించారు.

Sthanikam

ఇన్ సర్వీస్ టెట్ 2లో జగన్నాధపురం ఉపాధ్యాయుడు భరత్ బాబు అద్బుత విజయం

Article Image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇన్ సర్వీస్ టెట్ 2 పరీక్షలో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి చెందిన జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జీటీ శ్రీ వక్కంతుల భరత్ బాబు గణితం & సైన్స్ పేపర్ 2లో 150కి 101 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ ఫలితాలు 2026-09-26న వెలువడ్డాయి. 2002 డీఎస్సీ ఉపాధ్యాయుడైన భరత్ బాబు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో ప్రమోషన్ అర్హత కోసం ఈ పరీక్ష రాశారు. ఆయన నాన్-మ్యాథ్స్ అభ్యర్థి కావడం విశేషం. ఈ విజయం ఆయన నిబద్ధతకు నిదర్శనమని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News