Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంధకారంలో వైకుంఠధామం.. సెల్‌ఫోన్‌ లైట్లే దిక్కు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 27, 2026 09:04 PM

రాష్ట్రస్థాయి పర్యాటక అవార్డుల్లో నాగార్జున కళాశాల విద్యార్థుల సత్తా

27-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మూడు విభాగాల్లో అవార్డులు.. కళాశాలకు ఘనత.

నల్గొండ, సెప్టెంబర్ 27: రాష్ట్రస్థాయి పర్యాటక పోటీల్లో నల్గొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) విద్యార్థులు సత్తాచాటారు. మూడు విభాగాల్లో అవార్డులు సాధించి కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ శిల్పారామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా విద్యార్థులు అవార్డులు అందుకున్నారు.షార్ట్‌ఫిల్మ్‌/సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ విభాగంలో పి. నిశ్చల (II B.A.), ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ విభాగంలో జి. జ్యోత్స్న (III B.Sc. BTBC), కమ్యూనిటీ యాక్టివిటీ విభాగంలో బి. నాగార్జున, జి. మణిచరణ్, ఐ. రాఘవేంద్ర, ఉదయ్, బి. శంకర్‌ అవార్డులు సాధించారు.

విద్యార్థుల విజయంపై కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సముద్రాల ఉపేందర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో మూడు విభాగాల్లో అవార్డులు సాధించడం గర్వకారణమన్నారు. విజేతలతో పాటు జిల్లా యువ టూరిజం క్లబ్‌ కోఆర్డినేటర్‌ నర్సింగ్‌ కోటయ్యను అభినందించారు.

Sthanikam

రాష్ట్రస్థాయి పర్యాటక అవార్డుల్లో నాగార్జున కళాశాల విద్యార్థుల సత్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News