మునగాల మండల పరిధిలోని తాడువాయి స్టేజీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళుతున్న ట్రక్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన చిట్యాల నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కాలికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు నారాయణరెడ్డిని చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PRINT TIME: September 27, 2026 08:59 AM
తాడువాయి స్టేజీ వద్ద బైక్ ను ఢీకొన్న లారీ

27-09-2026
7 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల పరిధిలోని తాడువాయి స్టేజీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళుతున్న ట్రక్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన చిట్యాల నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కాలికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు నారాయణరెడ్డిని చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి