Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఒకే భూమిని పలువురికి విక్రయించే యత్నం.. ఏడుగురిపై కేసు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 27, 2026 07:30 PM

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా మధు, శాంతికుమార్

27-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, సెప్టెంబర్ 27: ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కందుల మధు, ఉప్పుల శాంతికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలేరు పట్టణంలో శనివారం నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా 4వ మహాసభలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా చిప్పలపల్లి నవీన్, సహాయ కార్యదర్శిగా లోకేష్, కోశాధికారిగా జిట్టా గౌతంతోపాటు 19 మంది కౌన్సిల్ సభ్యులు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ నూతన జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులు కందుల మధు, ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. మండలాల వారీగా సంఘాన్ని బలోపేతం చేసి, జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా మధు, శాంతికుమార్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News