Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

చౌటుప్పల్‌లో పేకాట స్థావరంపై దాడి: నలుగురు అరెస్ట్

02-05-2026 755 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో గల హెచ్‌ఎండీఏ (HMDA) వెంచర్‌లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.​ వలిగొండ రోడ్డులోని సురేష్ అనే వ్యక్తి ఇంట్లో కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు ఎస్‌హెచ్‌ఓ (SHO) కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, సబ్ ఇన్‌స్పెక్టర్ బి. అజయ్ భార్గవ్ తన సిబ్బందితో కలిసి రాత్రి 9:30 గంటల సమయంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతూ నలుగురు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

​పట్టుబడ్డ వారు ​బొదుల శ్యామ్ (లింగారెడ్డిగూడెం) ​సుక్క నరసింహ (కాటమయ్య కాలనీ) ​ఉష్కాగుల సురేష్ (కేపీఆర్ నగర్) ​నందగిరి నరేష్ (రామ్ నగర్ కాలనీ) నిందితుల నుంచి రూ. 51,200 నగదుతో పాటు, 4 సెల్‌ఫోన్లు, 2 సెట్ల పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Sthanikam

చౌటుప్పల్‌లో పేకాట స్థావరంపై దాడి: నలుగురు అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News