Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:12 PM

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు
06-04-2026 270 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు – త్వరితగతిన పూర్తి చేయాలి: ఎమ్మెల్సి నెలికంటి సత్యం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ నాయకులతో కలిసి బస్టాండ్ ముందు జరుగుతున్న రోడ్డు, ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యాపారులకు ఆర్థిక నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడత రామలింగం, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, దాసరి మనోహర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News