Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

చౌటుప్పల్‌లో మెడికల్ షాపుల బంద్‌ విజయవంతం

20-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆల్ ఇండియా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపులో భాగంగా బుధవారం చౌటుప్పల్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులంతా కలిసి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు.​ యాదాద్రి భువనగిరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరందాస్ ధనుంజయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలెవరూ ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్‌లైన్ మందుల వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాడపు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి తిరందాస్ వెంకటేష్, ఉపాధ్యక్షులు గర్దాస్ నరసింహ, దౌడల రమేష్, తూర్పునూరు వెంకటేష్, కార్యవర్గ సభ్యులు కటికం ప్రశాంత్, రచ్చ వెంకటరమణ, భాస్కర్, శ్రీకాంత్, వినోద్ కుమార్, రాజు, గణేష్, శ్రవణ్ కుమార్, ఫార్మసిస్ట్‌లు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో మెడికల్ షాపుల బంద్‌ విజయవంతం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News