Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు
23-02-2026 167 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేటి నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన సేవలు

పాత కార్యాలయానికి రావొద్దని సూచన

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మారినట్లు తహశీల్దార్ వీరాబాయి తెలిపారు. ఇప్పటివరకు కొనసాగిన ఎమ్మార్వో కార్యాలయం సేవలు ఇకపై కొత్త ప్రాంగణంలోనే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.నేటి నుంచే కొత్త కార్యాలయంలో సేవలు పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో రెవెన్యూ సేవలు ప్రారంభమైనట్లు తెలిపారు. భూ సంబంధిత పనులు, ధ్రువపత్రాలు తదితర సేవల కోసం వచ్చే ప్రజలు పాత భవనానికి కాకుండా కొత్త కార్యాలయానికే రావాలని సూచించారు. ప్రజల సహకారం కోరిన తహశీల్దార్ కార్యాలయం మార్పును ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని తహశీల్దార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాలతో సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు

Article Image

నేటి నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన సేవలు

పాత కార్యాలయానికి రావొద్దని సూచన

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మారినట్లు తహశీల్దార్ వీరాబాయి తెలిపారు. ఇప్పటివరకు కొనసాగిన ఎమ్మార్వో కార్యాలయం సేవలు ఇకపై కొత్త ప్రాంగణంలోనే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.నేటి నుంచే కొత్త కార్యాలయంలో సేవలు పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో రెవెన్యూ సేవలు ప్రారంభమైనట్లు తెలిపారు. భూ సంబంధిత పనులు, ధ్రువపత్రాలు తదితర సేవల కోసం వచ్చే ప్రజలు పాత భవనానికి కాకుండా కొత్త కార్యాలయానికే రావాలని సూచించారు. ప్రజల సహకారం కోరిన తహశీల్దార్ కార్యాలయం మార్పును ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని తహశీల్దార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాలతో సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News