Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

చౌటుప్పల్ మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”

06-05-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రైతులకు సౌకర్యాలు, పథకాలపై అవగాహన

వ్యవసాయ మార్కెట్ కమిటీ చౌటుప్పల్ ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా తార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ఆటోమేటిక్ వడ్లు పట్టే యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే మార్కెటింగ్ శాఖ ప్రాముఖ్యత, రైతు బంధు, రైతు భీమా పథకాలపై వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా వాణిజ్య పంటల మార్పిడి, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆదర్శ రైతులను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుథాల పావణి రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి, పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ చేనగోని అంజయ్య, ఎ డి ఎ వెంకటేశ్వర్లు, ఎమ్ ఎ ఓ నాగరాజు,ఆర్ ఐ సుధాకర్ రావు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ భాగ్యశ్రీ, కోఆపరేటివ్ సొసైటీ అధికారి సురేష్,ఎ ఈ ఓ శ్రావ్య, మార్కెట్ కమిటీ సభ్యులు డిల్లీ చంద్రకళ, పబ్బు శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు చింతల ఉమామహేశ్వరి సాయిలు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి వి. రవీందర్ రెడ్డి, ఎ పి ఎమ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News