Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:29 AM

చత్రపతి శివాజీ విగ్రహానికి ఏజెఆర్ 50 వేల రూ. విరాళం

చత్రపతి శివాజీ విగ్రహానికి ఏజెఆర్ 50 వేల రూ. విరాళం

చత్రపతి శివాజీ విగ్రహానికి ఏజెఆర్ 50 వేల రూ. విరాళం
03-02-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి:

వలిగొండ పరిధిలోని వెల్వర్తి గ్రామంలోని చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వెల్వర్తి గ్రామంలో నెలకొల్పనున్న చత్రపతి శివాజీ విగ్రహానికి 50వేల రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వెల్వర్తి శివాజీ యువజన సంఘం సభ్యులు ఎలిమినేటి జంగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన సంఘం మండల అధ్యక్షుడు పల్సం రాజు గౌడ్, చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల కొండల రెడ్డి, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చత్రపతి శివాజీ విగ్రహానికి ఏజెఆర్ 50 వేల రూ. విరాళం

Article Image

వలిగొండ స్థానికం ప్రతినిధి:

వలిగొండ పరిధిలోని వెల్వర్తి గ్రామంలోని చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వెల్వర్తి గ్రామంలో నెలకొల్పనున్న చత్రపతి శివాజీ విగ్రహానికి 50వేల రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వెల్వర్తి శివాజీ యువజన సంఘం సభ్యులు ఎలిమినేటి జంగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన సంఘం మండల అధ్యక్షుడు పల్సం రాజు గౌడ్, చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల కొండల రెడ్డి, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News