Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:31 AM

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా
29-12-2025 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన.

ఒక రైతు 30 క్వింటాళ్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని

మిల్ కిపత్తిని తీసుకరాగ ఆన్లైన్ ప్రకారం కొనుగోలు చేస్తామన్న మార్కెటింగ్, సీసీఐ అధికారులు.

ఇలా అందరి రైతులకు ఆన్లైన్ లో అప్డేట్ కావడం తో ఆన్లైన్ బుకింగ్ పై రైతుల ఆవేదన..

దీంతో తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని సీసీఐ కేంద్రం వద్ద రైతుల ధర్నా.

స్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోలు జరపాలని రైతుల డిమాండ్.

కొనుగోలు కేంద్రం వద్ద భారీగా నిలిచిపోయిన పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్ లు.

సంఘటన స్థలానికి చేరుకున్న మార్కెటింగ్, పోలీస్ అధికారులు.

రైతులకు నచ్చచెప్పి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ.

Sthanikam

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News