Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:38 AM

చాట్రాయిలో మట్టి నమూనా విధానాన్ని సేకరించు పద్ధతులను తెలియజేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

31-01-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని స్ధానిక రైతు సేవ కేంద్రం వద్ద పకృతి వ్యవసాయ సిబ్బందికి మరియు గ్రామస్థాయి వ్యవసాయ అధికారులకు మట్టి నమూనా సేకరించు విధానాన్ని , క్షేత్రస్థాయిలో సేకరించు పద్ధతులను మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ తెలియజేశారు. సందర్భంగా మాట్లాడుతూ మట్టి నమూనా ప్రత్యేకించి ప్రకృతి వ్యవసాయం చేయు రైతుల భూమిలో సేకరించాలని. భూమిలో ఉన్న సేంద్రీయ కర్బన శాతం, నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు విలువలు తెలుసుకోవడానికి మట్టి నమూనా పరీక్షలు చాలా ఉపయోగపడతాయని, రైతులు పరీక్ష ఫలితం ద్వారా (భూసార పరీక్ష కేంద్రాల) ఎరువులు తగు పాళ్ళలో వాడడం ద్వారా ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చని, భూమిలో సేంద్రీయ కర్బన పదార్థాలు అనగా ఆర్గానిక్ శాతం పశువుల ఎరువులు ఉన్నప్పుడే సూక్ష్మజీవులు సంఖ్య పెరిగి రైతులకు నాణ్యమైన దిగుబడులు వస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

చాట్రాయిలో మట్టి నమూనా విధానాన్ని సేకరించు పద్ధతులను తెలియజేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని స్ధానిక రైతు సేవ కేంద్రం వద్ద పకృతి వ్యవసాయ సిబ్బందికి మరియు గ్రామస్థాయి వ్యవసాయ అధికారులకు మట్టి నమూనా సేకరించు విధానాన్ని , క్షేత్రస్థాయిలో సేకరించు పద్ధతులను మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ తెలియజేశారు. సందర్భంగా మాట్లాడుతూ మట్టి నమూనా ప్రత్యేకించి ప్రకృతి వ్యవసాయం చేయు రైతుల భూమిలో సేకరించాలని. భూమిలో ఉన్న సేంద్రీయ కర్బన శాతం, నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు విలువలు తెలుసుకోవడానికి మట్టి నమూనా పరీక్షలు చాలా ఉపయోగపడతాయని, రైతులు పరీక్ష ఫలితం ద్వారా (భూసార పరీక్ష కేంద్రాల) ఎరువులు తగు పాళ్ళలో వాడడం ద్వారా ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చని, భూమిలో సేంద్రీయ కర్బన పదార్థాలు అనగా ఆర్గానిక్ శాతం పశువుల ఎరువులు ఉన్నప్పుడే సూక్ష్మజీవులు సంఖ్య పెరిగి రైతులకు నాణ్యమైన దిగుబడులు వస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News