చాట్రాయి జనవరి 22(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక చాట్రాయి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యుడైన ఓరుగంటి గురవయ్య ది.31-12-2025 తేదీన చనిపోయినందున మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10000/- లు సంఘ ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహనరావు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో డిటిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి, సంఘ డైరెక్టర్లు కాలసాని సత్యనారాయణ, దివ్వెల జయరాజు, మరియు తుమ్మల కరుణాకర్, తుమ్మల జగన్, తుమ్మల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 10, 2026 06:36 AM
చాట్రాయిలో మరణించిన పిఏసియస్ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందజేత

22-01-2026
83 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 22(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక చాట్రాయి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యుడైన ఓరుగంటి గురవయ్య ది.31-12-2025 తేదీన చనిపోయినందున మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10000/- లు సంఘ ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహనరావు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో డిటిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి, సంఘ డైరెక్టర్లు కాలసాని సత్యనారాయణ, దివ్వెల జయరాజు, మరియు తుమ్మల కరుణాకర్, తుమ్మల జగన్, తుమ్మల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి