Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:37 AM

చాట్రాయిలో జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి కొలుసు పార్థసారధి అధికారుల అలసత్వం పై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఆగ్రహించారు

25-01-2026 359 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తప్పులు చేస్తే చర్యలు తప్పవు మంత్రి పార్థసారధి

చనుబండ వీఆర్ఏ చాంద్ బాషా ను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసిన మంత్రి కొలుసు

చాట్రాయి తహశీల్దార్ బి బద్రు, విద్యుత్ ఏఈ డి సంజయ్, విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రావు లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి

చాట్రాయి జనవరి 25 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలు సమస్యలతో ప్రజలు మంత్రి కి విన్నవించారు మేజర్ గా రెవెన్యూ సమస్యలు ఎక్కువ తలెత్తాయి మిగిలిన సమస్యలతో కొద్ది పాటి మంది వచ్చారు అందులో భాగంగా ఆరుగొలనుపేటకు సంబంధించి ఒక సమస్య పై విద్యుత్ ఏఈ డి సంజయ్ పై మంత్రి మండి పడ్డారు చనుబండ, నరసింహారావుపాలెం గ్రామాలలో రెవెన్యూ విషయమై పూర్వార్జితం బాపతు ఆస్తులను కుటుంబంలో ఒకతని పేరుపై ఆన్ లైన్ చేసి పాసుపుస్తకాలు ఇచ్చిన విషయమై తహశీల్దార్ ను మంత్రి వివరణ కోరగా కోర్టుకు వెళ్ళమని ఇచ్చిన సమాధానం పై మంత్రి తహశీల్దార్ బి బద్రు పై సీరియస్ అయ్యారు మీరు మీకు ఇష్టం వచ్చినట్లు ఆన్ లైన్ లలో ఎక్కించి బాధితులను కోర్టుల చుట్టూ తిరగమంటారా అంటూ వెంటనే చనుబండ వీఆర్ఏ చాంద్ బాషా ను సస్పెండ్ చేయాల్సిందిగా తహశీల్దార్ ను ఆదేశించారు ఒక రిజిస్ట్రేషన్ విషయం లో తప్పుడు సర్టిఫికెట్ లతో రిజిస్ట్రేషన్ ఎలా చేశావని విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ కి వార్నింగ్ ఇచ్చారు రెండు రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్ రద్దు చేయక పోతే భారీగా చర్యలు వుంటాయని హెచ్చరించారు నేరుగా ముఖ్యమంత్రి కే నీపై ఫిర్యాదు చేస్తానన్నారు.

Sthanikam

చాట్రాయిలో జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి కొలుసు పార్థసారధి అధికారుల అలసత్వం పై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఆగ్రహించారు

Article Image

తప్పులు చేస్తే చర్యలు తప్పవు మంత్రి పార్థసారధి

చనుబండ వీఆర్ఏ చాంద్ బాషా ను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసిన మంత్రి కొలుసు

చాట్రాయి తహశీల్దార్ బి బద్రు, విద్యుత్ ఏఈ డి సంజయ్, విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రావు లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి

చాట్రాయి జనవరి 25 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలు సమస్యలతో ప్రజలు మంత్రి కి విన్నవించారు మేజర్ గా రెవెన్యూ సమస్యలు ఎక్కువ తలెత్తాయి మిగిలిన సమస్యలతో కొద్ది పాటి మంది వచ్చారు అందులో భాగంగా ఆరుగొలనుపేటకు సంబంధించి ఒక సమస్య పై విద్యుత్ ఏఈ డి సంజయ్ పై మంత్రి మండి పడ్డారు చనుబండ, నరసింహారావుపాలెం గ్రామాలలో రెవెన్యూ విషయమై పూర్వార్జితం బాపతు ఆస్తులను కుటుంబంలో ఒకతని పేరుపై ఆన్ లైన్ చేసి పాసుపుస్తకాలు ఇచ్చిన విషయమై తహశీల్దార్ ను మంత్రి వివరణ కోరగా కోర్టుకు వెళ్ళమని ఇచ్చిన సమాధానం పై మంత్రి తహశీల్దార్ బి బద్రు పై సీరియస్ అయ్యారు మీరు మీకు ఇష్టం వచ్చినట్లు ఆన్ లైన్ లలో ఎక్కించి బాధితులను కోర్టుల చుట్టూ తిరగమంటారా అంటూ వెంటనే చనుబండ వీఆర్ఏ చాంద్ బాషా ను సస్పెండ్ చేయాల్సిందిగా తహశీల్దార్ ను ఆదేశించారు ఒక రిజిస్ట్రేషన్ విషయం లో తప్పుడు సర్టిఫికెట్ లతో రిజిస్ట్రేషన్ ఎలా చేశావని విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ కి వార్నింగ్ ఇచ్చారు రెండు రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్ రద్దు చేయక పోతే భారీగా చర్యలు వుంటాయని హెచ్చరించారు నేరుగా ముఖ్యమంత్రి కే నీపై ఫిర్యాదు చేస్తానన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News