Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

చాట్రాయిలో ఎస్ టి యు ఆధ్వర్యంలో తాహసిల్దార్ కు వినతి పత్రం

30-01-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 30(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో ఎస్టీయు ఆధ్వర్యంలో సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలని రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలని 12వ పి.ఆర్.సికి కమిషన్ను నియమించాలని, పదవీ విరమణ చేసిన మరుసటి రోజునే పెన్షన్ సౌలుభ్యాలు చెల్లించాలని, పెండింగు డీఎలు విడుదల చేయాలని, డిఏ బకాయిలను చెల్లించాలని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సౌకర్యాన్ని వర్తింప చేయాలని, సిపిఎస్ రద్దు పై వెంటనే నిర్ణయం తీసుకొని పాత పెన్షన్ పునరుద్ధరించాలని, 30% మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, 11వ పిఆర్సి బకాయిలను వెంటనే చెల్లించాలని, కోరుతూ తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జి. రాము ఎస్టీయు జిల్లా ఆర్థిక కార్యదర్శి, స్టేట్ కౌన్సిలర్, ఎస్కే మహబు, యం. పుల్లారావు అడిషనల్ జనరల్ సెక్రటరీ, మండల అధ్యక్షులు జి అమరయ్య ప్రధాన కార్యదర్శి ఎస్. నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చాట్రాయిలో ఎస్ టి యు ఆధ్వర్యంలో తాహసిల్దార్ కు వినతి పత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News