Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:36 AM

చాట్రాయిలో భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

11-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చాట్రా మండలంలోని ఖరీఫ్ 2025 సీజన్లో సేకరించిన 1250 మట్టి నమూనాలను విశ్లేషించి భూసార పరిరక్షణ పథకం కింద భూసార పరీక్ష పత్రములను రైతులకు రైతు సేవ కేంద్రాల వద్ద అందించడం జరుగుతుందని, రైతులకు మట్టి నమూనాలను పరీక్షించడం వల్ల రైతుల భూసారాన్ని అర్థం చేసుకొని అవసరమైన ఎరువులను మాత్రమే వాడి పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చని, పంట దిగుబడిని పెంచుకోవచ్చని, నేలతత్వం ఆమ్లం మరియు క్షారము స్వభావం తెలుసుకోవడం ద్వారా భూమిని నిసారం కాకుండా కాపాడుకోవచ్చని, సూక్ష్మ పోషకాలు లోపం ఉన్న యెడల గుర్తించి వాటిని నివారించవచ్చని, కావున రైతులు భూసార పరీక్షలు ద్వారా నేలల్లో ఉండే పోషకాలను తెలుసుకొని వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని మండల వ్యవసాయాధికారి బి శివశంకర్ తెలియజేశారు. ఈరోజు చాట్రాయి గ్రామంలోని రైతులకు కొవ్వూరి లింగయ్య మరియు కోట జోజి రైతులకు మరియు ఇతర రైతులకు భూసార పరీక్ష పత్రములను పంపిణీ చేసినట్లు తెలియజేశారు

Sthanikam

చాట్రాయిలో భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

Article Image

ఏలూరు జిల్లా చాట్రా మండలంలోని ఖరీఫ్ 2025 సీజన్లో సేకరించిన 1250 మట్టి నమూనాలను విశ్లేషించి భూసార పరిరక్షణ పథకం కింద భూసార పరీక్ష పత్రములను రైతులకు రైతు సేవ కేంద్రాల వద్ద అందించడం జరుగుతుందని, రైతులకు మట్టి నమూనాలను పరీక్షించడం వల్ల రైతుల భూసారాన్ని అర్థం చేసుకొని అవసరమైన ఎరువులను మాత్రమే వాడి పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చని, పంట దిగుబడిని పెంచుకోవచ్చని, నేలతత్వం ఆమ్లం మరియు క్షారము స్వభావం తెలుసుకోవడం ద్వారా భూమిని నిసారం కాకుండా కాపాడుకోవచ్చని, సూక్ష్మ పోషకాలు లోపం ఉన్న యెడల గుర్తించి వాటిని నివారించవచ్చని, కావున రైతులు భూసార పరీక్షలు ద్వారా నేలల్లో ఉండే పోషకాలను తెలుసుకొని వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని మండల వ్యవసాయాధికారి బి శివశంకర్ తెలియజేశారు. ఈరోజు చాట్రాయి గ్రామంలోని రైతులకు కొవ్వూరి లింగయ్య మరియు కోట జోజి రైతులకు మరియు ఇతర రైతులకు భూసార పరీక్ష పత్రములను పంపిణీ చేసినట్లు తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News