Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:36 AM

చాట్రాయి రెవెన్యూ సిబ్బంది కి ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్ ఎస్పీ

27-01-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం వీఆర్వో గా పని చేస్తున్న వినోద్, కృష్ణారావు పాలెం వీఆర్ఎగా పనిచేస్తున్న షేక్ సైదులు తహసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న విక్రమ్ లకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు ప్రతిభా పురస్కార ప్రశంసా పత్రాలను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, మరియు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ లు అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా ప్రశంసా పత్రం తీసుకున్నందుకు సంతోషంగా ఉందని తమపై ఇంకా బాధ్యత పెరిగిందని ప్రజలకు మరింత చేరువై ఎక్కువ సేవలు అందిస్తామని, ఈ ప్రశంస పత్రం తమకు రావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు

Sthanikam

చాట్రాయి రెవెన్యూ సిబ్బంది కి ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్ ఎస్పీ

Article Image

చాట్రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం వీఆర్వో గా పని చేస్తున్న వినోద్, కృష్ణారావు పాలెం వీఆర్ఎగా పనిచేస్తున్న షేక్ సైదులు తహసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న విక్రమ్ లకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు ప్రతిభా పురస్కార ప్రశంసా పత్రాలను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, మరియు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ లు అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా ప్రశంసా పత్రం తీసుకున్నందుకు సంతోషంగా ఉందని తమపై ఇంకా బాధ్యత పెరిగిందని ప్రజలకు మరింత చేరువై ఎక్కువ సేవలు అందిస్తామని, ఈ ప్రశంస పత్రం తమకు రావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News