Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:35 AM

చాట్రాయి మండలంలో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా దిమ్మకు స్ధలం కేటాయించి అనుమతి ఇవ్వమని తహశీల్దార్ ని కోరిన బీజేపీ నేత బుర్రి శ్రీకర్

23-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ప్రతి గ్రామపంచాయతీ కూడలిల నందు బీజేపీ జెండా దిమ్మలు నిర్మాణానికి స్థలం కేటాయించి పర్మిషన్ ఇప్పించవలసిందిగా చాట్రాయి మండల డిప్యూటీ తహశీల్దార్ బి ఈశ్వర్ కి బీజేపీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ వినతి పత్రం అందజేశారు, సందర్భంగా మాట్లాడుతూ మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మండలాల గ్రామాల కూడలిలలో భారతీయ జనతా పార్టీ జెండా దిమ్మలు నిర్మించి వాటిని ఆవిష్కరించి బిజెపిని గ్రామస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమం లో భాగంగా అందజేసినట్లు తెలియజేశారు అలాగే చాట్రాయి మండల కేంద్రం కూడలి నందు భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ నిర్మాణానికి కూడా స్థలం కేటాయించాలని కోరినట్లు తెలియజేశారు

Sthanikam

చాట్రాయి మండలంలో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా దిమ్మకు స్ధలం కేటాయించి అనుమతి ఇవ్వమని తహశీల్దార్ ని కోరిన బీజేపీ నేత బుర్రి శ్రీకర్

Article Image

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ప్రతి గ్రామపంచాయతీ కూడలిల నందు బీజేపీ జెండా దిమ్మలు నిర్మాణానికి స్థలం కేటాయించి పర్మిషన్ ఇప్పించవలసిందిగా చాట్రాయి మండల డిప్యూటీ తహశీల్దార్ బి ఈశ్వర్ కి బీజేపీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ వినతి పత్రం అందజేశారు, సందర్భంగా మాట్లాడుతూ మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మండలాల గ్రామాల కూడలిలలో భారతీయ జనతా పార్టీ జెండా దిమ్మలు నిర్మించి వాటిని ఆవిష్కరించి బిజెపిని గ్రామస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమం లో భాగంగా అందజేసినట్లు తెలియజేశారు అలాగే చాట్రాయి మండల కేంద్రం కూడలి నందు భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ నిర్మాణానికి కూడా స్థలం కేటాయించాలని కోరినట్లు తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News