Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:39 AM

చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం

18-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 18(స్థానికం న్యూస్ రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి కార్యక్రమం చాట్రాయిలో గ్రామ పార్టీ అధ్యక్షులు గడ్డం ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేత మందపాటి బసవా రెడ్డి, బూరుగుగూడెం లో గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరధ రామరాజు, నాయకులు కాలసాని సూర్య నారాయణ, తేళ్ళూరి శేఖర్, పర్వతాపురంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగ మల్లేశ్వరి, నాయకులు బూబత్తుల చెన్నా రావు,బొర్రా నాగేశ్వరరావు, ఉయ్యాల దిలీప్ కుమార్, చిన్నంపేటలో గ్రామ పార్టీ అధ్యక్షులు అప్పారావు, సీనియర్ నేత అత్తులూరి శ్రీనివాస రావు, చీపురుగూడెం లో బొట్టు రామ చంద్ర రావు,ఆరుగొలనుపేటలో మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వర రావు, కొత్త గూడెం లో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మలకలపల్లి సుబ్రహ్మణ్యం, సోమవరం లో గ్రామ పార్టీ అధ్యక్షులు యర్రోజు రాంప్రసాద్, కోటపాడు లో టీడీపీ నేత మంచిన పూర్ణ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీ స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి, రైతులకు విద్యుత్ విషయంలో అనేక సంస్కరణలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఈకార్యక్రమంలో ఆ యా గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం

Article Image

చాట్రాయి జనవరి 18(స్థానికం న్యూస్ రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి కార్యక్రమం చాట్రాయిలో గ్రామ పార్టీ అధ్యక్షులు గడ్డం ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేత మందపాటి బసవా రెడ్డి, బూరుగుగూడెం లో గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరధ రామరాజు, నాయకులు కాలసాని సూర్య నారాయణ, తేళ్ళూరి శేఖర్, పర్వతాపురంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగ మల్లేశ్వరి, నాయకులు బూబత్తుల చెన్నా రావు,బొర్రా నాగేశ్వరరావు, ఉయ్యాల దిలీప్ కుమార్, చిన్నంపేటలో గ్రామ పార్టీ అధ్యక్షులు అప్పారావు, సీనియర్ నేత అత్తులూరి శ్రీనివాస రావు, చీపురుగూడెం లో బొట్టు రామ చంద్ర రావు,ఆరుగొలనుపేటలో మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వర రావు, కొత్త గూడెం లో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మలకలపల్లి సుబ్రహ్మణ్యం, సోమవరం లో గ్రామ పార్టీ అధ్యక్షులు యర్రోజు రాంప్రసాద్, కోటపాడు లో టీడీపీ నేత మంచిన పూర్ణ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీ స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి, రైతులకు విద్యుత్ విషయంలో అనేక సంస్కరణలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఈకార్యక్రమంలో ఆ యా గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News