Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:34 AM

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

21-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పదవ తరగతిలో వెనుకబడిన సి,డి గ్రేడ్ విద్యార్థుల కోసం డెమొక్రటిక్ పి ఆర్ టి యు ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ చాట్రాయి మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. అన్ని పాఠశాలలకు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 2 వి.ఎస్.వి బ్రహ్మాచారి, అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డి పి ఆర్ టి యు చాట్రాయి మండల శాఖ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వి ఎస్ శోభన్ బాబు , రంగారావు, నాగభూషణం, రవి, చిట్టిబాబు అన్ని పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Sthanikam

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

Article Image
చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పదవ తరగతిలో వెనుకబడిన సి,డి గ్రేడ్ విద్యార్థుల కోసం డెమొక్రటిక్ పి ఆర్ టి యు ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ చాట్రాయి మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. అన్ని పాఠశాలలకు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 2 వి.ఎస్.వి బ్రహ్మాచారి, అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డి పి ఆర్ టి యు చాట్రాయి మండల శాఖ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వి ఎస్ శోభన్ బాబు , రంగారావు, నాగభూషణం, రవి, చిట్టిబాబు అన్ని పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News