Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:39 AM

చాట్రాయి మండలం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ ఏవో బి శివశంకర్

05-02-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుల భూముల్లో మట్టి నమూనాలను సేకరిస్తున్నారని, చాట్రాయి మండలంలోని 1,080 మట్టి నమూనాలను సేకరించుటకు టార్గెట్ ఇవ్వడం జరిగిందని, కావున మండలంలోని అందరూ గ్రామస్థాయి అగ్రికల్చర్/ఉద్యానవన అసిస్టెంట్లు మరియు పకృతి వ్యవసాయ సిబ్బంది కలిసి మట్టి నమూనాలను సేకరించడం జరుగుతుందని, మట్టి నమూనాలను భూసార పరీక్ష కేంద్రాల ద్వారా పరీక్ష చేయించడం ద్వారా రైతులకు వారి భూముల నందు మట్టిలోని నిక్షిప్తం అయిన నత్రజని, భాస్వరం, పోటాష్ ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ శాతం ఎంత ఉందో తెలియడం ద్వారా రైతులు దాని ఆధారంగా ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై మక్కువ చూపించి రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సాధించాలని, చాట్రాయలోని ప్రకృతి వ్యవసాయం చేయు చల్లారి రామకృష్ణ రైతు పొలంలో మట్టి నమూనా తీయుట పరిశీలించడం జరిగిందని, మండల వ్యవసాయాధికారి బి శివశంకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందే రాంబాబు మరియు పలగాని చక్రధర్ రావు పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయి మండలం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ ఏవో బి శివశంకర్

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుల భూముల్లో మట్టి నమూనాలను సేకరిస్తున్నారని, చాట్రాయి మండలంలోని 1,080 మట్టి నమూనాలను సేకరించుటకు టార్గెట్ ఇవ్వడం జరిగిందని, కావున మండలంలోని అందరూ గ్రామస్థాయి అగ్రికల్చర్/ఉద్యానవన అసిస్టెంట్లు మరియు పకృతి వ్యవసాయ సిబ్బంది కలిసి మట్టి నమూనాలను సేకరించడం జరుగుతుందని, మట్టి నమూనాలను భూసార పరీక్ష కేంద్రాల ద్వారా పరీక్ష చేయించడం ద్వారా రైతులకు వారి భూముల నందు మట్టిలోని నిక్షిప్తం అయిన నత్రజని, భాస్వరం, పోటాష్ ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ శాతం ఎంత ఉందో తెలియడం ద్వారా రైతులు దాని ఆధారంగా ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై మక్కువ చూపించి రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సాధించాలని, చాట్రాయలోని ప్రకృతి వ్యవసాయం చేయు చల్లారి రామకృష్ణ రైతు పొలంలో మట్టి నమూనా తీయుట పరిశీలించడం జరిగిందని, మండల వ్యవసాయాధికారి బి శివశంకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందే రాంబాబు మరియు పలగాని చక్రధర్ రావు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News