Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:35 AM

చాట్రాయి మండలం విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు కు మాతృ వియోగం

20-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పెనుమంట్ర జనవరి 20(స్థానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు మాతృ మూర్తి మాసగిరి చల్లాలమ్మ (86) మృతి చెందారు ఈమె స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పాలమూరు గ్రామం ఈమె వందలాది మంది గర్భిణీ స్త్రీలకు పురుడుబోశారు. భర్త ఆంజనేయులు వీరికి ఆరుగురు సంతానం ముగ్గురు మగ సంతానం భోగేశ్వరరావు, నరసింహమూర్తి, శ్రీనివాస్, ముగ్గురు ఆడ సంతానం వెంకటలక్ష్మి (లేటు), దానమ్మ (లేటు), సాలా దుర్గ. మృతి వార్త వినగానే బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు వైయస్సార్సీపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురు ప్రసాద్, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, పాలమూరు మాజీ సర్పంచ్ ప్రముఖ సిపిఎం నాయకులు కేత గోపాలం, గ్రామ ప్రజలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు

Sthanikam

చాట్రాయి మండలం విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు కు మాతృ వియోగం

Article Image

పెనుమంట్ర జనవరి 20(స్థానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు మాతృ మూర్తి మాసగిరి చల్లాలమ్మ (86) మృతి చెందారు ఈమె స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పాలమూరు గ్రామం ఈమె వందలాది మంది గర్భిణీ స్త్రీలకు పురుడుబోశారు. భర్త ఆంజనేయులు వీరికి ఆరుగురు సంతానం ముగ్గురు మగ సంతానం భోగేశ్వరరావు, నరసింహమూర్తి, శ్రీనివాస్, ముగ్గురు ఆడ సంతానం వెంకటలక్ష్మి (లేటు), దానమ్మ (లేటు), సాలా దుర్గ. మృతి వార్త వినగానే బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు వైయస్సార్సీపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురు ప్రసాద్, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, పాలమూరు మాజీ సర్పంచ్ ప్రముఖ సిపిఎం నాయకులు కేత గోపాలం, గ్రామ ప్రజలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News