Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:34 AM

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య

23-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి ఉత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాలను ఘనంగా ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ పంచమి సందర్భంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బి. నీల, జి.అమరయ్య, జి సత్యనారాయణ రెడ్డి లు పర్వదినం విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు, హెచ్ ఎం సరస్వతి దేవి విగ్రహానికి పూల మాల వేసారు విద్యార్థులందరూ పూలతో పూజించారు శ్లోకాలు పఠించారు మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ కి పూలమాల వేసి నేతాజీ తెలివితేటలు దేశభక్తి త్యాగం ఇత్యాది గొప్పతనాల గురించి విద్యార్ధులకు వివరించి ప్రతి ఒక్కరు సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడవాలని తెలియజేశారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, అనిత, స్రవంతి, బాలశ్రీ, లక్ష్మయ్య, తేరా రామారావు, వెంకటేష్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, మిఠాయిలు పంచారు

Sthanikam

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య

Article Image

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి ఉత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాలను ఘనంగా ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ పంచమి సందర్భంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బి. నీల, జి.అమరయ్య, జి సత్యనారాయణ రెడ్డి లు పర్వదినం విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు, హెచ్ ఎం సరస్వతి దేవి విగ్రహానికి పూల మాల వేసారు విద్యార్థులందరూ పూలతో పూజించారు శ్లోకాలు పఠించారు మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ కి పూలమాల వేసి నేతాజీ తెలివితేటలు దేశభక్తి త్యాగం ఇత్యాది గొప్పతనాల గురించి విద్యార్ధులకు వివరించి ప్రతి ఒక్కరు సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడవాలని తెలియజేశారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, అనిత, స్రవంతి, బాలశ్రీ, లక్ష్మయ్య, తేరా రామారావు, వెంకటేష్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, మిఠాయిలు పంచారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News