Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

చేర్యాల హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర మృతి పట్ల పోలీస్ సిబ్బంది ఘన నివాళులు అర్పించారు

చేర్యాల హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర మృతి పట్ల పోలీస్ సిబ్బంది ఘన నివాళులు అర్పించారు

చేర్యాల హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర మృతి పట్ల పోలీస్ సిబ్బంది ఘన నివాళులు అర్పించారు
30-12-2025 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

సిద్దిపేట జిల్లా చేర్యాల పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేందర్, ఇటీవల గుర్జ కుంట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన నరేందర్, హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం మరణించినారు. ఈ సందర్భంగా మంగళవారం చేర్యాల పోలీస్ స్టేషనులో అకాల మరణం చెందిన హెడ్ కానిస్టేబుల్ నరేందర్ కు ఘనంగా నివాళులు అర్పించిన పోలీస్ సిబ్బంది. నివాళులు అర్పించిన వారిలో చేర్యాల సిఐ శ్రీను, చేర్యాల ఎస్ఐ నవీన్ మరియు కొమురవెల్లి, మద్దూరు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చేర్యాల హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర మృతి పట్ల పోలీస్ సిబ్బంది ఘన నివాళులు అర్పించారు

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

సిద్దిపేట జిల్లా చేర్యాల పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేందర్, ఇటీవల గుర్జ కుంట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన నరేందర్, హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం మరణించినారు. ఈ సందర్భంగా మంగళవారం చేర్యాల పోలీస్ స్టేషనులో అకాల మరణం చెందిన హెడ్ కానిస్టేబుల్ నరేందర్ కు ఘనంగా నివాళులు అర్పించిన పోలీస్ సిబ్బంది. నివాళులు అర్పించిన వారిలో చేర్యాల సిఐ శ్రీను, చేర్యాల ఎస్ఐ నవీన్ మరియు కొమురవెల్లి, మద్దూరు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News