Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:35 AM

చనుబండలో వరి నాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరి, మొక్కజొన్న సాగు లో రైతులకు తగిన సలహాలు సూచనలు అందజేసిన ఏవో బి శివశంకర్

17-01-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 17(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో క్షేత్ర స్థాయిలో వరినాట్లను పరిశీలించిన ఏవో బి శివశంకర్ మాట్లాడుతూ చాట్రాయి మండలంలో మొక్కజొన్న ఎనిమిది వేల ఎకరాలలో కమర్షియల్ మరియు సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్నారని మొక్కజొన్నతో పాటుగా ఇప్పటివరకు వరి పంట ఈ రబీ సీజన్ కు గాను 500 ఎకరాలు నాట్లు వేసి ఉన్నారని వరి నాట్లు మరియు నారుమడి దశలో రైతులు కచ్చితంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని నారుమడిలో నారును తీసిన పిదప మొనల్ని తుంచటం ద్వారా కాండం తొలుచు పురుగు గుడ్లు లార్వాలను నియంత్రించవచ్చునని, క్లోరి ఫైరిఫాస్ 20 శాతం ఈసీ మందులో కట్టలను ముంచి నాటినట్లయితే 15 నుండి 20 రోజుల వరకు పంటను పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చని, వరి రకాలు ఎంటియు1121, 1064 ఆర్ఎన్ఆర్ రకాలు సాగు చేస్తున్నారని, మొక్కజొన్న సాగులో రైతులు యూరియాను పంట అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలని,అధికంగా యూరియా వాడటం వలన భూగర్భ జలాల్లో పరిమితికి మించిన నైట్రేట్ తాగే నీటిలో చేరి మన శరీరాల్లోకి ప్రవేశించి ఆరోగ్యం దెబ్బతింటుందని, నీటిలో నత్రజని ఫాస్ఫరస్ కారణంగా నాచు పెరిగి ఆక్సిజన్ తగ్గుతూ ఫలితంగా చేపలు ఇతర జలచరాలు చనిపోతాయని, కావున రైతులు యూరియాని నియంత్రించుకొని సమతుల్యంగా వాడవలెనని తెలియజేశారు

Sthanikam

చనుబండలో వరి నాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరి, మొక్కజొన్న సాగు లో రైతులకు తగిన సలహాలు సూచనలు అందజేసిన ఏవో బి శివశంకర్

Article Image

చాట్రాయి జనవరి 17(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో క్షేత్ర స్థాయిలో వరినాట్లను పరిశీలించిన ఏవో బి శివశంకర్ మాట్లాడుతూ చాట్రాయి మండలంలో మొక్కజొన్న ఎనిమిది వేల ఎకరాలలో కమర్షియల్ మరియు సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్నారని మొక్కజొన్నతో పాటుగా ఇప్పటివరకు వరి పంట ఈ రబీ సీజన్ కు గాను 500 ఎకరాలు నాట్లు వేసి ఉన్నారని వరి నాట్లు మరియు నారుమడి దశలో రైతులు కచ్చితంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని నారుమడిలో నారును తీసిన పిదప మొనల్ని తుంచటం ద్వారా కాండం తొలుచు పురుగు గుడ్లు లార్వాలను నియంత్రించవచ్చునని, క్లోరి ఫైరిఫాస్ 20 శాతం ఈసీ మందులో కట్టలను ముంచి నాటినట్లయితే 15 నుండి 20 రోజుల వరకు పంటను పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చని, వరి రకాలు ఎంటియు1121, 1064 ఆర్ఎన్ఆర్ రకాలు సాగు చేస్తున్నారని, మొక్కజొన్న సాగులో రైతులు యూరియాను పంట అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలని,అధికంగా యూరియా వాడటం వలన భూగర్భ జలాల్లో పరిమితికి మించిన నైట్రేట్ తాగే నీటిలో చేరి మన శరీరాల్లోకి ప్రవేశించి ఆరోగ్యం దెబ్బతింటుందని, నీటిలో నత్రజని ఫాస్ఫరస్ కారణంగా నాచు పెరిగి ఆక్సిజన్ తగ్గుతూ ఫలితంగా చేపలు ఇతర జలచరాలు చనిపోతాయని, కావున రైతులు యూరియాని నియంత్రించుకొని సమతుల్యంగా వాడవలెనని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News