Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:35 AM

చనుబండ లో పండిట్ దీన్ దయాళ్, బీజేపీ నేత బుర్రి శ్రీకర్

11-02-2026 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామం లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమర్పణ దివస్ సందర్భంగా చిత్రపటానికి పూలతో ఘన నివాళులర్పించిన ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని భారతీయ జనసంఘ పార్టీ వ్యవస్థాపకులలో ఒక రైన దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ వాదం అనే ప్రసిద్ధ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారని, ఈ సిద్ధాంతం ప్రకారం సమాజం, అభివృద్ధి ,వ్యక్తి యొక్క కుటుంబం , దేశం,సమాజం, ఇవన్నీ సమన్వయంతో అభివృద్ధి చెందాలి భారతీయ సంప్రదాయ విలువల ఆధారంగా అభివృద్ధి జరగాలని ఆయన భావించేవారని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు నేటికీ భారత రాజకీయాలలో ప్రాధాన్యం కలిగి ఉన్నాయని అన్నారు.

Sthanikam

చనుబండ లో పండిట్ దీన్ దయాళ్, బీజేపీ నేత బుర్రి శ్రీకర్

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామం లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమర్పణ దివస్ సందర్భంగా చిత్రపటానికి పూలతో ఘన నివాళులర్పించిన ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని భారతీయ జనసంఘ పార్టీ వ్యవస్థాపకులలో ఒక రైన దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ వాదం అనే ప్రసిద్ధ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారని, ఈ సిద్ధాంతం ప్రకారం సమాజం, అభివృద్ధి ,వ్యక్తి యొక్క కుటుంబం , దేశం,సమాజం, ఇవన్నీ సమన్వయంతో అభివృద్ధి చెందాలి భారతీయ సంప్రదాయ విలువల ఆధారంగా అభివృద్ధి జరగాలని ఆయన భావించేవారని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు నేటికీ భారత రాజకీయాలలో ప్రాధాన్యం కలిగి ఉన్నాయని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News