Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డివైఈవో పి సుధాకర్

చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డివైఈవో పి సుధాకర్

చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డివైఈవో పి సుధాకర్
06-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో నూజివీడు డివిజన్ ఉప విద్యా శాకాధికారి పి. సుధాకర్ చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల రికార్డు లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పదవతరగతి విద్యార్థులతో సమావేశం నిర్వహించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి సబ్జెక్టు టీచర్ లను అడిగి వారి సామర్ధ్యం లను పరిశీలించారు.

అందరు ఉత్తీర్ణత సాధించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మండల విద్యాశాఖాధికారులు మాసగిరి శ్రీనివాస్, వి ఎస్ వి బ్రహ్మాచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాద్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డివైఈవో పి సుధాకర్

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో నూజివీడు డివిజన్ ఉప విద్యా శాకాధికారి పి. సుధాకర్ చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల రికార్డు లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పదవతరగతి విద్యార్థులతో సమావేశం నిర్వహించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి సబ్జెక్టు టీచర్ లను అడిగి వారి సామర్ధ్యం లను పరిశీలించారు.

అందరు ఉత్తీర్ణత సాధించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మండల విద్యాశాఖాధికారులు మాసగిరి శ్రీనివాస్, వి ఎస్ వి బ్రహ్మాచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాద్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News