Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:20 AM

చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయ కరెంట్ వేళల్లో కీలక మార్పు

చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయ కరెంట్ వేళల్లో కీలక మార్పు

చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయ కరెంట్ వేళల్లో కీలక మార్పు
20-02-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పగలు బదులు రాత్రి 2 గంటల నుంచి ఉదయం 11 వరకు సరఫరా

చాట్రాయి,: 33/11 కేవీ చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలోని వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

33 కేవీ చనుబండ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా శనివారం (21-02-2026) పగలు ఇవ్వాల్సిన 3-ఫేజ్ వ్యవసాయ కరెంట్‌ను రాత్రి వేళలకు మార్చారు. ఈ మేరకు తెల్లవారుజామున 02:00 గంటల నుంచి ఉదయం 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా అందించబడుతుందని వెల్లడించారు.

ఈ మార్పులను గమనించి రైతులు సహకరించాలని చాట్రాయి విద్యుత్ ఏఈ డి. సంజయ్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయ కరెంట్ వేళల్లో కీలక మార్పు

Article Image

పగలు బదులు రాత్రి 2 గంటల నుంచి ఉదయం 11 వరకు సరఫరా

చాట్రాయి,: 33/11 కేవీ చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలోని వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

33 కేవీ చనుబండ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా శనివారం (21-02-2026) పగలు ఇవ్వాల్సిన 3-ఫేజ్ వ్యవసాయ కరెంట్‌ను రాత్రి వేళలకు మార్చారు. ఈ మేరకు తెల్లవారుజామున 02:00 గంటల నుంచి ఉదయం 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా అందించబడుతుందని వెల్లడించారు.

ఈ మార్పులను గమనించి రైతులు సహకరించాలని చాట్రాయి విద్యుత్ ఏఈ డి. సంజయ్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News