Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:08 PM

చంద్రయ్య మృతిపై సర్పంచ్ ఆవుల సుందర్ సంతాపం

చంద్రయ్య మృతిపై సర్పంచ్ ఆవుల సుందర్ సంతాపం

చంద్రయ్య మృతిపై సర్పంచ్ ఆవుల సుందర్ సంతాపం
06-01-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామం మోర్సుగూడెం లో బోడిగే చంద్రయ్య మృతి సమాచారం అందగానే గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ వారి నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయ్య మృతి,తీరని లోటు అని,కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు, వార్డు మెంబర్లు వలిగొండ కవిత సత్యనారాయణ, ఈరమళ్ళ దయాకర్, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్ పొలిమేర దశరథ అలాగే ఇతర గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొని చంద్రయ్య కి నివాళులర్పించారు.

Sthanikam

చంద్రయ్య మృతిపై సర్పంచ్ ఆవుల సుందర్ సంతాపం

Article Image

చిట్యాల ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామం మోర్సుగూడెం లో బోడిగే చంద్రయ్య మృతి సమాచారం అందగానే గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ వారి నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయ్య మృతి,తీరని లోటు అని,కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు, వార్డు మెంబర్లు వలిగొండ కవిత సత్యనారాయణ, ఈరమళ్ళ దయాకర్, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్ పొలిమేర దశరథ అలాగే ఇతర గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొని చంద్రయ్య కి నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News