Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

24-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వేసవిలో సేవా కార్యక్రమానికి శ్రీకారం

మానవ సేవే మాధవ సేవ అని, వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ స్టేజ్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు అంజనపల్లి శివసాయి తండ్రి కీ.శే. అంజనపల్లి బిక్షం వర్ధంతిని పురస్కరించుకుని వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండ్రి జ్ఞాపకార్థం సామాజిక బాధ్యతతో శివసాయి చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఆదర్శనీయమని కొనియాడారు. ఎండలు తీవ్రంగా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవ చేయడం గొప్ప విషయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లి భవాని తిరుమలేష్, బీఆర్ఎస్ నాయకులు నర్రా శ్రీకాంత్ రెడ్డి, మేడి కృష్ణయ్య, జాల ప్రకాష్, మేడి రాజు, వార్డు సభ్యులు జాల శిరీష, మేడి హరికృష్ణ, సిరిపంగి మధు, జాల సైదులు, సంకబుడ్డి జనార్ధన్, మునుగోటి సత్తయ్య, నరేందర్ రెడ్డి, దూదిగామ ప్రభాకర్, కార్యకర్తలు, అంజనపల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News