Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ
10-02-2026 262 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించిన చల్ల పర్వతాల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు చల్ల అశోక్ గ్రామపంచాయతీకి బీరువాను బహూకరించారు. ఈ బీరువాను పంచాయతీ కార్యదర్శి సుమన్‌కు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ, చల్ల పర్వతాల సేవలను గ్రామం ఎప్పటికీ మరువదని, ఆయన జ్ఞాపకార్థంగా అందించిన ఈ బహుమతి కార్యాలయానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు. ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, నాయకులు భాషమల్ల సంతోష్ మాట్లాడుతూ దాతృత్వంతో ముందుకొచ్చిన చల్ల అశోక్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ

Article Image

రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించిన చల్ల పర్వతాల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు చల్ల అశోక్ గ్రామపంచాయతీకి బీరువాను బహూకరించారు. ఈ బీరువాను పంచాయతీ కార్యదర్శి సుమన్‌కు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ, చల్ల పర్వతాల సేవలను గ్రామం ఎప్పటికీ మరువదని, ఆయన జ్ఞాపకార్థంగా అందించిన ఈ బహుమతి కార్యాలయానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు. ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, నాయకులు భాషమల్ల సంతోష్ మాట్లాడుతూ దాతృత్వంతో ముందుకొచ్చిన చల్ల అశోక్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News