Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

చాలకూరులో నీటి భద్రతపై గ్రామసభ నిర్వహణ

చాలకూరులో నీటి భద్రతపై గ్రామసభ నిర్వహణ

చాలకూరులో నీటి భద్రతపై గ్రామసభ నిర్వహణ
10-04-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని చాలకూరు గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర మంత్రివర్యులు మరియు పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే సవితమ్మ సూచనలతో “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమం కింద గ్రామసభ నిర్వహించారు.

ఈ సమావేశంలో సోమందేపల్లి తహసీల్దార్ పాల్గొని గ్రామస్థులకు నీటి వినియోగంపై అవగాహన కల్పించారు. నీటి వనరులను సంరక్షించడం, సాగునీటి సంఘాల పాత్రను బలోపేతం చేయడం ముఖ్యమని వివరించారు.

కార్యక్రమంలో 5 మంది కమిటీ సభ్యులు సిద్ధ లింగప్ప, భాను కీర్తి, ఉపాధి హామీ సిబ్బంది, స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి నీటి భద్రత కీలకమని అధికారులు సూచించారు.

Sthanikam

చాలకూరులో నీటి భద్రతపై గ్రామసభ నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News