Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:32 AM

చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం.

చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం.

చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం.
31-12-2025 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి.

కోమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల పట్టణ కేంద్రంలో తెల్లవారుజామున AP28TA3388నెంబర్ గల మినీ ట్రావెల్స్ బస్సు ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. ఈ ప్రమాద సమయములో బస్సు లో 20 ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు సురక్షితం.విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Sthanikam

చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం.

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి.

కోమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల పట్టణ కేంద్రంలో తెల్లవారుజామున AP28TA3388నెంబర్ గల మినీ ట్రావెల్స్ బస్సు ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. ఈ ప్రమాద సమయములో బస్సు లో 20 ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు సురక్షితం.విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News